సూళ్లూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం..

thesakshi.com    :   నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సూళ్లూరుపేట నుంచి శ్రీసిటీలోని ఓ కంపెనీకి 30 మంది ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మార్గ మలుపు …

Read More