ప్రముఖ నటి, లోక్ సభ సభ్యురాలు సుమలతకు కరోనా పాజిటివ్

thesakshi.com    :   ప్రముఖ నటి, లోక్ సభ సభ్యురాలు సుమలత కరోనా బారినపడ్డారు. శనివారం నాడు తనకు స్వల్పంగా తలనొప్పి, గొంతులో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించాయని, దాంతో కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఓ ఎంపీగా …

Read More