కరోనా పై పోరుపై భారత్ కి సంఘీభావం తెలిపిన స్విట్జర్లాండ్!

thesakshi.com    :   స్విట్జర్లాండ్ కు చెందిన ఐకానిక్ మ్యాటర్ హార్న్ పర్వతాలపై భారతదేశ జాతీయ పతాకాన్ని ఆ దేశ ప్రభుత్వం ప్రదర్శించింది. కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేయడంతో పాటుగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు …

Read More