క‌రోనా వైర‌స్ విధ్వంసం మామూలుగా లేదు

thwsakshi.com   :    క‌రోనా వైర‌స్ విధ్వంసం మామూలుగా లేదు. అస‌లు భ‌విష్య‌త్‌లో సినిమాలు నిర్మిస్తామా? లేదా? అనే భ‌యాందోళ‌న‌లు ఓ అగ్ర నిర్మాత‌లో క‌లిగించేంత‌గా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఎంత పెద్ద నిర్మాణ‌ సంస్థో అంద‌రికీ తెలుసు. …

Read More