కోవిద్ తో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

thesakshi.com   :   దేశంలో మహమ్మారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు పేదోడు నుంచి పెద్దోడు దాకా అందరినీ పట్టి పీడిస్తోంది. వైరస్ ధాటికి తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వైరస్ బారినపడి పశ్చిమ బెంగాల్ తృణమూల్ …

Read More