తాడేపల్లిలో సీఎం జగన్… జూబ్లీహిల్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు..

ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటల నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యులు అయ్యారు. తమను …

Read More

నిజం నిప్పు లాంటిది బాబు :ఎంపీ విజయసాయి రెడ్డి

నిజం నిప్పు లాంటిది.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ తప్పుడు మాటలతో వార్తల్లో నిలిచే చంద్రబాబు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారెందుకని ఎద్దేవా చేశారు. …

Read More