పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతోందంటే చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట :ఎంపీ విజయసాయిరెడ్డి

thesakshi.com   :   పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతోందంటే.. చంద్రబాబుకి, ఆయన కొడుకు లోకేష్ కి బాధ, భయం, కడుపుమంట అని విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పిటిషన్లు వేయించింది చంద్రబాబేనని గుర్తు చేశారు. …

Read More