వరద బాధితులకు మెగాస్టార్ భారీ విరాళం

thesakshi.com   :   హైదరాబాద్ వరదల విలయతాండవం నేపథ్యంలో సినిమాజనం స్పందించడం ప్రారంభించారు. ఈ రోజు ఉదయం నాగార్జున 50 లక్షల విరాళం ప్రకటించడంతోనే అర్థమైంది. ఈ రోజు ఈ విరాళాల తాకిడి వుంటుందని. ఆ వెంటనే చకచకా అందరూ ప్రకటించడం ప్రారంభించారు. …

Read More