మహా ఘట్టం కాళేశ్వరం

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీలో మొదటిసారిగా నీటిమట్టం దాదాపు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. తొలిసారిగా ఏకకాలంలో 11 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే మహాఘట్టం శనివారం కనువిందు చేసింది. …

Read More

కాబోయే ఆర్ టి ఐ కమిషనర్లు గా కట్టా తదితరులు??

మూడు అక్షరాల్లో చెబితే ఆర్టీఐ. విడదీస్తే సమాచార హక్కు చట్టం. దీన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలిసిన ముచ్చటే. మరి.. అనుకున్న లక్ష్యం నెరవేరిందా? అన్న ప్రశ్నను సంధిస్తే.. సమాధానం రాలేని పరిస్థితి. కాకుంటే.. దీని పుణ్యమా అని అధికారపక్షం తనకు అత్యంత …

Read More