వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు ప్రమాదం

మంగళగరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గాయాలతో ఆయన బయటపడడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి రామకృష్ణ రెడ్డి హాజరయ్యారు. …

Read More