తెలుగుదేశం పార్టీ పగ్గాలు అచ్చెన్నాయుడుకు.!

thesakshi.com   :   తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న టీడీపీ కమిటీలు వచ్చేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలు ప్రకటించారు. 24మందితో పొలిట్ బ్యూరోతో పాటూ సెంట్రల్ కమిటీ అలాగే మరికొన్ని పదవులని …

Read More