అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు దుర్మరణం !

అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ రోడ్డు ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని రాజా గవినిఅతని భార్య …

Read More