అమెరికాలో అల్లకల్లోలం… వేలాదిగా కరోనా కేసులు

thesakshi.com : కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైపోతోంది. కేవలం గడిచిన 24 గంటల్లోనే కొత్తగా పది వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా అమెరికాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 49594కు చేరింది. మంగళవారం ఒక్క రోజే …

Read More