3 రాజధానుల బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టనున్న జగన్ సర్కార్

thesakshi.com     :    ఏపీ రాజధాని రచ్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ అసెంబ్లీలో అనూహ్యంగా ఏపీ అభివృద్ధిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మరోసారి ఆమోదించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఇది చట్ట విరుద్ధమంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. …

Read More