ఏ.పి కి మూడు మెడికల్ కళాశాలలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రానికి మూడు కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖ జిల్లాలోని పాడేరు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు …

Read More