తిరుమలలో లింక్ రోడ్డు వద్ద చిరుత సంచారం

తిరుమల… పెరుగుతున్న చిరుత పులులు సంచారం. నిన్న కళ్యాణ వేదిక, ముల్లగుంట ప్రాంతాలలో సంచరించిన చిరుతలు. ఇవాళ కళ్యాణవేదిక, మ్యూజియం, ఎస్వీగెస్ట్ హౌస్, మోకాలిమిట్ట ప్రాంతాలలో సంచరించిన చిరుతలు.

Read More