రికార్డు నమోదు చేసుకున్న తీహార్ జైలు

తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరి అమలైంది. ఉరితీత అనంతరం వైద్యుల ధ్రువీకరణ అనంతరం మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత దోషుల మృత దేహాలను ఆసుపత్రికి తరలించగా, అక్కడే పోస్టు మార్టం నిర్వహించనున్నారు. పోస్టు మార్టం చేసే సమయంలో …

Read More