టిక్‌టాక్‌ ఆంటీతో పరిచయం.. ప్రేమ.. ఆత్మహత్య

thesakshi.com    :    టిక్‌టాక్‌ ఆంటీతో పరిచయం ప్రేమగా మారింది. ఆమె భర్త ఇటీవల చనిపోవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. విషయం యువకుడి తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లయిన ఆమెతో మళ్లీ పెళ్లేంటని మందలించారు. …

Read More