కరోనా ఉద్ధృతి కారణంగా ప్రభుత్వం సంచలన నిర్ణయం…

కరోనా ఉద్ధృతి కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయివరకు సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం …

Read More