ఈ నెల 23న శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్

thesakshi.com   :   ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటూ ముఖ్యమంత్రి జగన్ తిరుమలలో ఉంటారు. జగన్ తో పాటూ తిరుమలకు కర్ణాటక సీఎం యడియూరప్ప …

Read More