
ఈనెల 11వ తేదీ నుంచి భక్తులను అనుమతి
thesakshi.com : తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఈనెల 11వ తేదీ నుంచి భక్తులను అనుమతించడానికి టిటిడి సిద్థమైంది. దర్సన విధివిధానాలకు సంబంధించి టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్లు కీలక మీడియా సమావేశాన్ని తిరుమలలో నిర్వహించారు. ఈ …
Read More