ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఆర్నెల్లు తిరక్కుండానే ఆత్మహత్య చేసుకుంది

thesakshi.com    :   యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాష్ట్రం దాటి వచ్చి మరీ కాపురం పెట్టింది. ఏమైందో ఏమో తెలియదు సడెన్‌గా శవమై తేలింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై ఆర్నెల్లు తిరక్కుండానే యువతి బలవన్మరణానికి పాల్పడడం …

Read More