నూతన జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో నితిన్

thesakshi.com     :   టాలీవుడ్ హీరో నితిన్ వివాహం జరిగింది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్‌-షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక …

Read More