టీఆర్‌పీ కోసం చానళ్ల మధ్య ఎందుకింత పోటీ …?

thesakshi.com   :   డబ్బులిచ్చి టీవీ చానళ్ల టీఆర్పీ పెంచడానికి ప్రయత్నించిన ఒక రాకెట్‌ గుట్టు బయటపెట్టామని ముంబయి పోలీసులు చెబుతున్నారు. ముంబయి పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం ఇప్పటివరకూ ఇందులో మూడు చానళ్లు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ పేరు …

Read More