గుప్త నిధుల వేటలో అధికార పార్టీ నేత

అయన  అధికార పార్టీకి చెందిన నేత గుప్త నిధుల కోసం అడవి బాట పట్టాడు. తన అనుచరుల్ని వెంటబెట్టుకొని నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఓ ఆలయంలో తవ్వకాలు జరిపాడు. ఈ తతంగం అంతా పూర్తీ అయ్యేలోపే ఆ విషయం స్థానిక గిరిజనులుచెంచులకు …

Read More