భారత్ పర్యటనకు బయలుదేరిన ట్రంప్ దంపతులు

  రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు బయల్దేరారు. శ్వేతసౌధం నుంచి సతీమణి మెలానియాతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బయల్దేరారు. ఈ విమానం జర్మనీ మీదుగా …

Read More