పోలీసులు వస్తున్నారని పరిగెత్తి ఆగిన గుండె

thesakshi.com    :    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. కొంతమంది కావాలనే లాక్‌డౌన్ పాటించకుండా యథేచ్చగా బయట తిరుగుతున్నారు. దీంతో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడక్కడ తమ లాఠీలకు పని చెబుతున్నారు. …

Read More