ఏప్రిల్ 14న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ :జగన్

ఏపీలో ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావించిన వైసీపీ ప్రభుత్వం… కరోనా ప్రభావంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తాజాగా ఈ అంశంపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల …

Read More