అందంగా ఉందనీ.. ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకుంటే..

ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు చక్కగానే సంసారం చేసిన ఆ కోడలు.. చివరకు అత్తింటికి కన్నం వేసింది. అత్తగారి ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బుతో పారిపోయింది. ఈ సంఘటన …

Read More