100 డేస్.. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ మార్కు మొక్కు!

ఒకవైపు కాంగ్రెస్ ఎన్సీపీలతో చేతులు కలిపింది శివసేన. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కాషాయవాదం కొంత వరకూ వీగిపోయిందనే అభిప్రాయాలున్నాయి. బీజేపీతో కలిసి ఉంటూ వచ్చింది సేన. కొన్ని కొన్ని అంశాల్లో కమలం పార్టీతో విబేధించినా సేన కాషాయవాద పార్టీగానే హిందుత్వ …

Read More

రశ్మి ఠాక్రే కు కీలక బాధ్యతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే కీలక బాధ్యతలు చేపట్టారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్‌లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి …

Read More