వైజాక్ లో రొయ్యల ఉత్పాదకత కేంద్రం

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలోని బంగారమ్మ పేటలో తల్లి రొయ్యల పరిరక్షణ (బ్రూడర్) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి …

Read More