తెలుగుదేశంలో మొదలైన చిచ్చు .. !!

తెలుగుదేశంలో మ‌ళ్లీ చిచ్చు మొద‌లైంది. నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్ ల నియామ‌కం ఆ పార్టీలో ర‌గ‌డ‌కు కార‌ణ‌మ‌వుతోంది. విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ వంగ‌ల‌పూడి అనితను తిరిగి నియ‌మించారు.మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆమెను ప‌శ్చిమ‌గోదారి జిల్లా కోవ్వూరుకు పంపించారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె …

Read More