ఉత్తరప్రదేశ్ జైలులో 120 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్

thesakshi.com    :    కరోనాకు చిన్నాపెద్ద తేడా తెలియదు. జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భరతం పడుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జైలులో ఉంటున్న ఖైదీలకు కరోనా అధిక సంఖ్యలో సోకింది. దీంతో ఉలిక్కి పడ్డ జైలు అధికారులు వారందర్ని ప్రత్యేక క్వారంటైన్‌కు …

Read More