సిటిమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్న ‘ఊర్వశి రౌతేలా’

thesakshi.com  :  టాలీవుడ్ టాల్ హ్యాండ్సమ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు ‘గౌతమ్ నంద’ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్స్ …

Read More