ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..23 మంది వలస బతుకులు మృతి

thesakshi.com     :   వలసల భ్రతుకులు…..ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఉత్తర్‌ప్రదేశ్‌ లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. …

Read More