
”ఉప్పెన” మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్..!
thesakshi.com : మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ”ఉప్పెన”. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ఈ …
Read More