అంకుల్ కొట్టకండి ప్లీజ్.. కనికరించని పోలీసులు

thesakshi.com  :  వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. అంకుల్‌.. ప్లీజ్‌ అంకుల్‌ కొట్టద్దండి అంకుల్‌ అంటూ ఏడుస్తూ ఆ బాలుడు బతిమాలినా వదల్లేదు. ఆ వ్యక్తితోపాటు ఆ పిల్లాన్ని …

Read More