స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం స్థానాలు మావే :ఎం ఎల్ ఏ పుప్పాల వాసుబాబు (శ్రీనివాసరావు )

స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం స్థానాలు గెలుచుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. …

Read More