కరోనా సోకిందన్న అనుమానంతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

thesakshi.com  :  మాచర్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో శనివారం వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన …

Read More