కరోనా బాధితులపై ఆప్యాయత చూపాలి :జగన్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి వీడియో ద్వారా సీఎం వైయస్‌.జగన్‌  సందేశం పంపారు..  రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులుగా వేరుగా ఉంటూ, మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడాల్సిన సమయమిది. భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం. …

Read More