ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ ఆత్మహత్య

thesakshi.com     :     కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఐఎంఏ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం బెంగళూరులోని జయానగర్‌లో తన ఫ్లాట్‌లో ఉరివేసుకున్నారు. ఐఏఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు …

Read More