ప్రజామోదం మేరకే విశాఖ ఎంపిక: ఎంపి విజయసాయిరెడ్డి

కాంగ్రెస్‌, తెదేపాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజల అండతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అవంతి …

Read More