ఒక్కో మహిళ 6 మంది పిల్లలను కనండి :వెనుజుల దేశ అధ్యక్షులు

ఒకవైపు ప్రపంచ జనాభా పెరిగిపోతూ ఉంది. ఈ విషయంలో ఆందోళనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఉన్న వనరులకూ పెరుగుతున్న జనాభాకు సంబంధం లేకుండా పోతోందని… కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని దేశాల్లో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉండటంతో …

Read More