విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం

thesakshi.com    :   విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన తలొజా జైల్‌లో ఉన్నారు. దీంతో వరవరరావు భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి సమాచారం అందించారు. …

Read More