వాట్సప్‌ సందేశం..ఎస్‌ఐ అదృశ్యం

కర్నూలు జిల్లాలోని రుద్రవరం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అర్ధరాత్రి ఎస్‌ఐ విష్ణునారాయణ పోలీసుల గ్రూప్‌లో పెట్టిన వాట్సప్‌ సందేశం కలకలం రేపింది. ‘‘ఈ మెస్సేజ్‌ చదివే సమయానికి నేను బతకవచ్చు లేక చనిపోవచ్చు. దయచేసి నన్ను అందరూ …

Read More