
జగన్ పట్టు పట్టకనే ఉండాలి..పడితే మాత్రం వదలడు..
thesakshi.com : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కసారి కమిట్ అయితే ఇంకెవరి మాట వినరని ప్రచారంలో ఉంది. అంతెందుకు ఆయన మాటే ఆయన వినరని అందరూ చెప్పేమాట. మాట ఇచ్చేముందు ఆలోచించాలే గానీ, మాట ఇచ్చినాక ఆలోచించేదేముంది అని వైఎస్సార్ …
Read More