విశాఖ ఉక్కుకర్మాగారంలో అగ్నిప్రమాదం

thesakshi.com   :   విశాఖ ఉక్కుకర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌లోని టీపీసీ-2లో మంటలు ఎగసిపడ్డాయి. టర్బైన్‌ ఆయిల్‌ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం వల్ల 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటార్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.2 కోట్ల …

Read More