ఎమ్మార్వో వనజాక్షి పై దాడి..

విజయవాడ రురల్ కొత్తూరు తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో భూసేకరణ కోసం నిర్వహించిన సమావేశం తీవ్రఉద్రిక్తతలకు దారి తీసింది. తమ వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించొద్దంటూ తహసీల్దార్ వనజాక్షిని గ్రామస్తులు కోరారు. అయితే ఈ క్రమంలోనే ఎమ్మార్వో వనజాక్షి …

Read More