విజయనగరంలో దారుణం.. వాలంటీర్ హత్య

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రజల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరీ ప్రజలను కాపాడుతున్న పోలీసులు, వైద్యులు, వాలంటీర్ల విషయంలో ప్రజలు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లా …

Read More