ఉప్పూడి గ్రామం లో గ్యాస్‌ కలకలం

కోనసీమలో గ్యాస్‌ కలకలం రేగింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామం గ్యాస్‌ గుప్పిట్లో చిక్కుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో డ్రిల్లింగ్‌ సైట్‌ నుంచి అకస్మాత్తుగా భారీ శబ్ధంతో గ్యాస్‌ లీక్‌ కావడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు …

Read More